లక్నో జట్టును దెబ్బతీసిన ముఖేశ్ కుమార్

22-04-2025 Tue 21:19 | Sports
Advertisement
  • ఐపీఎల్ లో నేడు లక్నో సూపర్ జెయింట్స్ × ఢిల్లీ క్యాపిటల్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ జట్టు
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు చేసిన లక్నో
  • 4 వికెట్లతో రాణించిన ముఖేశ్ కుమార్
Advertisement
ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ ముఖేశ్ కుమార్ విజృంభణతో లక్నో సూపర్ జెయింట్స్ డీలాపడింది. లక్నోలోని వాజ్ పేయి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో, మొదట బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు మాత్రమే చేసింది. 

ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ ముఖేశ్ కుమార్ 4 వికెట్లు తీసి లక్నో జట్టును దెబ్బకొట్టాడు. ముఖేశ్ కుమార్ ధాటికి లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ (0) డకౌట్ అయ్యాడు. ఎల్ఎస్ జీ ఇన్నింగ్స్ లో ఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్ తొలి వికెట్ కు 87 పరుగులతో శుభారంభం అందించినా, ముఖేశ్ కుమార్ చకచకా వికెట్లు తీయడంతో లక్నో జట్టుకు ఆశించిన భారీ స్కోరు సాధ్యం కాలేదు. మార్క్రమ్ 52, మార్ష్ 45 పరుగులు చేశారు. చివర్లో ఆయుష్ బదోనీ 36 పరుగులు చేశాడు. ని

కోలాస్ పూర్ (9) మరోసారి విఫలం కాగా, అబ్దుల్ సమద్ (2) కూడా ఎలాంటి మెరుపులు లేకుండానే వెనుదిరిగాడు. డేవిడ్ మిల్లర్ 14 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మిచెల్ స్టార్క్, దుష్మంత చమీర చెరో వికెట్ తీశారు.
Advertisement
Mukesh KumarDelhi CapitalsLucknow Super GiantsIPL 2023CricketRishabh PantIshan KishanMatch HighlightsIndian Premier League

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more